Friday 11 March 2016

దశావతార మంగళాష్టకాలు

దశావ తార మంగళాష్టకాలలో కొన్ని

1.శ్రీమత్పంకజ సంభవాది సురసం।శే వాంఘ్రి యుగ్మాంబుజఃపారావార నిమగ్న 
రాక్షస హరః పద్మాసనామ్నాయ భృత్।వేదోద్దార విదేప్రదేయ విలసం మత్స్యావతారో హరిః శ్రీకాశ్మీర గిరీశ వెంకట విభృదద్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా।

2.క్రవ్యాదఃక్రతుభూంత్సమోహ।పతితఃపాథోనిధిర్భీషణ తద్వారైఃపరిపీడితో వసుమతీ ప్రాప్నోతి సంతాపవాన్॥పృష్ఠైర్మంధర ధారుణీధర ధరఃకూర్మావతారో హరః  
  శ్రీకాశ్మీర గిరీశ వెంకట విబృదద్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥

3.మాహేంద్రాది సమస్త వైరి జనితా।స్వేఛ్ఛా విహారాన్వితా।దంష్ట్రార్ఘన జర్ఝరీ}రిపుహరఃశ్శత్రూ హిరణ్యాక్షబృత్}సమ్మోదైర్వసుదోద్భవో హరక్రోడావాతారో హరిః శ్రీకాశ్మీర గిరీశ వెంకట కుర్యాత్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥

4.జృంబద్వీమ విజృంభమాణ విలసస్థంభోద్భవో।భీషణ శ్శుంభస్యాధనకైరి హిరణ్యకశిపుఃప్రాణాపహారీకృతా।ప్రహ్లాదఃపరితోషణా నరమృగావతారో హరి
 శ్రీకాశ్మీర గిరీశ వెంకట కుర్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥

5.దండం కమండలుంచ విలసద్యఙ్ఞొప వీతాన్వితం।మౌంజీ కృష్ణ మృగాజినం   ధృతిపదం వ్యాచంచ పాదాంబుదీం।శ్యాద్వైలోచనామందరా ధరఃకుబ్జావతారో హరి శ్రీకాశ్మీర గిరీశ వెంకట విబృదద్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥

6.రమ్యాంగో రవికోటి తేజ రమణో।రాజీవ గర్భాచ్యుతో।రక్షో వీరకులాంతకో రఘుకులో రత్నాకరాబ్దాహితాః।రాణ్మౌళీ రణ రావణోమురహరో।రామావతారో హరి     
 శ్రీకాశ్మీర గిరీశ వెంకట విభృదద్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥


7.క్రోరోగ్రారి కులాంతకో గురుకులో।కూపార కుంభోద్భవఃకుంభీ కుంభసమాన కుచయుగీ గోపీ పరీ రంభణా।కోట్యార్కఃప్రతిమానకోమల తనుఃకృష్ణావతారో హరి। 
  శ్రీకాశ్మీర గిరీశ వెంకట విభృదద్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా।

Wednesday 9 March 2016

శ్రీ సీతా రామ కల్యాణం -శ్రీ రామ చంద్ర మరియు సీతా దేవి ప్రవరలు

శ్రీరామ కల్యాణం శ్రీరామ ప్రవర..

శ్రీరామ కల్యాణం శ్రీరామ ప్రవర..
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।
వాసిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రియార్షేయ ప్రవరాన్విత వశిష్టస  గోత్రోద్భవస్య     నాభాగ వర్మణో (రఘుమహరాజవర్మణో) నప్త్రే॥
చతుస్సాగర ….శుభమ్ భవతు॥
వాసిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రియార్షేయ ప్రవరాన్విత వశిష్టస  గోత్రోద్భవస్య
అజ మహరాజ వర్మణఃపౌత్రాయ॥
చతుస్సాగర ….శుభమ్ భవతు।వాసిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రియార్షేయ ప్రవరాన్విత వశిష్టస  గోత్రోద్భవస్య దశరథ మహారజ వర్మణ పుత్రాయ॥
చతుస్సాగర ….శుభమ్ భవతు। వాసిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రియార్షేయ ప్రవరాన్విత వశిష్టస  గోత్రోద్భవస్య
 శ్రీ రామ చంద్ర వర్మణోసాక్షాత్ నారాయణ స్వరూపో వరాయ.

సీతా దేవి ప్రవర॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య
స్వర్ణ రోమ మహరాజ వర్మణో నప్త్రీం॥                                చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు॥
ఆంగీరస ఆయాస్య గౌతమ  త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ  గోత్రోద్భవస్య  హ్రస్వ రోమ మహరాజ వర్మణఃపౌత్రీం॥
చతుస్సాగర,,,,,గౌతమ  గోత్రోద్భవస్యసీరధ్వజ జనక మహరాజ వర్మణః పుత్రీం।।

ఆంగీరస ఆయాస్య గౌతమ  త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ  గోత్రోద్భవాం
 అయోనిజాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం సీతా నామ్నీం కన్యాం॥

Monday 7 March 2016

         శివ మంగళాష్టకాలు(శివరాత్రి.07-03-2016)


1.గౌరీయస్య పరిగ్రహా,గజముఖస్సూనుర్ధరిత్రీ ధరః।
కోదండఃకనకాచలో౽శ్వనిచయో వేదా విధిస్సారధిః।
కైలాసం వరమందిరం,హరిముఖాయ స్సప్రభోస్సేవకాః।
స త్రైలోక్య కుటుంబపాలనపరఃకుర్యాత్సదా మంగళం॥

2.విష్ణుర్వాయుకుబేరనీలవరుణా విఘ్నేశ షాణ్మాతురా।
ఆదిత్యశ్శశిపావకా యమ వసూచండీశ మండోదరౌ।
నాసత్యౌ నికషాత్మజ స్సురయుతా పర్జన్య సంధ్యాదయః।
సర్వేశంభు పదాబ్జపూజన పరాఃకుర్వంతుసన్మంగళం॥

3.శ్రీరామాదిభిరర్చితా గిరిసుతా వాణీరమారుంధతీ।
సావిత్రీ వినతా శచీ గుణవతీ స్వాహా౽నసూయాక్షితిః।
గాయత్రీ జనకాత్మజామర చమూశ్శ్రీరేణుకా రుక్మిణీ।
సర్వాశ్శంకర పాద భక్తి నిరతాఃకుర్వంతుసన్మంగళం॥

4.జాబాలి ర్జమదగ్ని కుంభజ మునీ గార్గ్యోపమన్యూక్రతుః।
వాశిష్టోత్రి మృకండు కౌశిక శుక వ్యాసో రుభుశ్శౌనకః।
మార్కండేయ దధీచి గౌతమ భరద్వాజాదస్స్తాపసాః॥|
శ్రీ శంభోఃపద పద్మ చింతన పరాఃకుర్వంతు సన్మంగళం॥

5.గంగాసింధు సరస్వతీచ యమునా గోదావరీ శారదా।
తుంగా భీమరథీ మలాపహరిణీ చిత్రావతీ నర్మదా।
భద్రా వేగవతీ తధాచ సరయూరర్కావతీత్యాదయః।

నద్యశ్శ్రీ గిరిజాధవార్చనరతాఃకుర్వంతు సన్మంగళం॥

Sunday 6 March 2016

శివ రాత్రి రోజు జరిపే శివ కల్యాణం లో చెప్పబడు శివ పార్వతుల ప్రవరలు

శివ రాత్రి రోజు జరిపే శివ కల్యాణం లో చెప్పబడు శివ పార్వతుల గోత్ర ప్రవరలు

     శివ కల్యాణం..శివ ప్రవర
.చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।
పరశివ పరమేశ్వర పరాపరశివ  పరంజ్యోతి పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత
పర శివ గోత్రోద్భవస్య, సదాశివ శర్మణో నప్త్రే॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు॥
పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత
పర శివ గోత్రోద్భవస్య  పర శివ శర్మణః పౌత్రాయ॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।
పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత
పర శివ గోత్రోద్భవస్య మహేశ్వర శర్మణః పుత్రాయ॥
హరిణ పరశు ధరాయ-చంద్రశేఖరాయ-ఈశ్వర శర్మణే వరాయ॥

పార్వతీ ప్రవర.
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।
ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య
చతుర్ముఖ బ్రహ్మణో నప్త్రీం॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।
ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య మ
హామేరు శర్మణ పౌత్రీం॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।
ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య
హిమవచ్ఛ శర్మణ పుత్రీం॥
పార్వతీ నామ్నీం కన్యాం