Monday, 7 March 2016

         శివ మంగళాష్టకాలు(శివరాత్రి.07-03-2016)


1.గౌరీయస్య పరిగ్రహా,గజముఖస్సూనుర్ధరిత్రీ ధరః।
కోదండఃకనకాచలో౽శ్వనిచయో వేదా విధిస్సారధిః।
కైలాసం వరమందిరం,హరిముఖాయ స్సప్రభోస్సేవకాః।
స త్రైలోక్య కుటుంబపాలనపరఃకుర్యాత్సదా మంగళం॥

2.విష్ణుర్వాయుకుబేరనీలవరుణా విఘ్నేశ షాణ్మాతురా।
ఆదిత్యశ్శశిపావకా యమ వసూచండీశ మండోదరౌ।
నాసత్యౌ నికషాత్మజ స్సురయుతా పర్జన్య సంధ్యాదయః।
సర్వేశంభు పదాబ్జపూజన పరాఃకుర్వంతుసన్మంగళం॥

3.శ్రీరామాదిభిరర్చితా గిరిసుతా వాణీరమారుంధతీ।
సావిత్రీ వినతా శచీ గుణవతీ స్వాహా౽నసూయాక్షితిః।
గాయత్రీ జనకాత్మజామర చమూశ్శ్రీరేణుకా రుక్మిణీ।
సర్వాశ్శంకర పాద భక్తి నిరతాఃకుర్వంతుసన్మంగళం॥

4.జాబాలి ర్జమదగ్ని కుంభజ మునీ గార్గ్యోపమన్యూక్రతుః।
వాశిష్టోత్రి మృకండు కౌశిక శుక వ్యాసో రుభుశ్శౌనకః।
మార్కండేయ దధీచి గౌతమ భరద్వాజాదస్స్తాపసాః॥|
శ్రీ శంభోఃపద పద్మ చింతన పరాఃకుర్వంతు సన్మంగళం॥

5.గంగాసింధు సరస్వతీచ యమునా గోదావరీ శారదా।
తుంగా భీమరథీ మలాపహరిణీ చిత్రావతీ నర్మదా।
భద్రా వేగవతీ తధాచ సరయూరర్కావతీత్యాదయః।

నద్యశ్శ్రీ గిరిజాధవార్చనరతాఃకుర్వంతు సన్మంగళం॥

1 Comments:

At 7 March 2016 at 20:40 , Blogger Dr.R.P.Sharma said...

చాలా అపురూపమైన శివ మంగళాష్టకాలు అందించారు. ధన్యవాదాలు. మీ బ్లాగ్ నుండి మరిన్ని స్తోత్రాలను ఆశిస్తున్నాం.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home