Tuesday 12 November 2013

వర పూజ

వర పూజ(వరుడు తూర్పు ముఖం యజమాని ఎదురుగ కూర్చో బెట్టాలి).కలశ గణపతి పూజ తరువాత వరపూజ ఆచమ్యా॥అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥శుభాబ్యాం----శుభతిథౌ॥శ్రీ లక్ష్మీ నారయణ దేవతా ముద్దిశ్య శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం లక్ష్మీ నారాయణ స్వరూప  వర పూజాం కరిష్యే॥వివాహ గార మేత్య పాదౌ ప్రక్షాళ్య।పూర్వం దక్షిణ పాదం దత్వా।పృథివ్యాని యాని తీర్థాని తాని తీర్థాని సాగరే ।సాగరే సర్వ తీర్థాని। పదే వరస్య దక్షిణే వర పాద వినిర్ముక్తం తోయం  శిరసి ధారయా॥గంధాఃపాంతు సుమంగళ్యంచాస్తు।  అక్షతాఃపాంతు ఆయుష్యమస్తు।పుష్పాణీ పాంతు సౌశ్రేయమస్తు।సకలారాధనై స్వర్చితమస్తు।అష్టార్ఘ్యై సంపూర్ణార్చనమస్తు॥ మమ(వరునితో) యతాసుః ధర్మప్రజా సమ్పద్యగ్ స్త్రియముద్వహే।అస్య వరస్య ఆయుష్యాభివృధ్యర్థం క్షిప్రమేవ ప్రాణిగ్రహణాధికార సిధ్యర్థం।శరీర రక్షణార్థం రక్షాబంధనమ్ కరిష్యే॥ లక్ష్మీశ పత్రం శుభలక్ష్మి కంకణం।నిశాచరో రక్ష శుభవృద్ధి కంకణం।శుచిర్విముక్తా శుభలక్ష్మి కంకణం।కరోమిదంపత్యభివృధ్ధి కంకణం॥ ఇతి కంకణ ధారణం బధ్వా॥అస్య వరస్య ఆయుష్యాభివృధ్యర్థం ఉపనయనలోప ప్రాయశ్చిత్తార్థం।ప్రథమ యగ్ఙోపవీత ధారణం కరిష్యే॥ ఆచమ్యా॥ అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥ మం॥యగ్ఙోపవీతం పరమం పవిత్రమ్ ప్రజాపతేత్సహజమ్ పురస్తాత్॥ఆయుష్యమగ్రిం ప్రతిముంచ శుభ్రం యగ్ఙోవీతం బలమస్తు తేజః॥ పునరాచమ్య॥అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥గృహస్థాశ్రమ స్వీకార యోగ్యతా సిధ్యర్థం।ద్వితీయ యగ్ఙోపవీతధారణం కరిష్యే॥ మం॥యగ్ఙోపవీతం పరమం పవిత్రమ్ ప్రజాపతేత్సహజమ్ పురస్తాత్॥ఆయుష్యమగ్రిం ప్రతిముంచ శుభ్రం యగ్ఙోవీతం బలమస్తు తేజః॥పునరాచమ్య॥ అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥ఇతి సువర్ణ యగ్ఙోపవీతగ్ం సంధార్య॥……….మదర్థం।కన్యాంవృణీధ్వం।మదర్థం కన్యాం వృణీధ్వమితిచతురోవరాన్ బ్రాహ్మణాన్।ప్రేషయిత్వా కన్యాదాతారం గత్వా।బృవతే వాక్యాయ మస్య …నప్త్రే… పౌత్రాయ… పుత్రాయ….,.. నామ్నే లక్ష్మీనారాయణస్వరూపో వరాయ॥మస్య..నప్త్రీం….పౌత్రీం…పుత్రీం…నామ్నీం లక్ష్మీం కన్యాం వృణీం మహ ఇతి।వృణీధ్వం దాస్యామీతీతి వరఃప్రత్యుక్త్వా॥ఇతి మంత్రేణ కన్యావామకరే కంకణం బధ్వా॥అధ వరాయ మధుపర్కంకుర్వన్ ॥దాతా సంకల్ప్యా॥శుభాభ్యాం….శుభతిథౌ॥మమ ఆచంద్రార్కమనేక వైశేషిక సుఖ సౌభాగ్య శోభన పరంపరావాప్యర్థం।ఏకవిగ్ం శతి।సంఖ్యోభయ కులపవిత్రతా సిధ్యర్థం।మహాదాన కన్యాదానా యాస్మత్ గృహగతమిమం వరమ్ మధుపర్క ద్రవ్యేణ పూజయిష్యే॥పూర్వం  దక్షిణ పాదం దత్వా।పృథివ్యాని యాని తీర్థాని తాని తీర్థాని సాగరే ।సాగరే సర్వ తీర్థాని। పదే వరస్య దక్షిణే వర పాద వినిర్ముక్తం తోయం  శిరసి ధారయా॥ప్రక్షాళ ఇతారం దాతారముపస్మృస్య।అత్ర వాసో గవా దికం।యధాశక్తి హిరణ్యం దత్వా।వరం అలంకృత్యా।దధి మధుసగ్ం సృశ్వా।కాగ్ంసేన వర్శీయ సాభిదాయ।అయం మధుపర్కో।మధుపర్కో।మధుపర్కః॥దాతా త్రిరుక్తే।ఏకం ద్వితీయం తృతీయం।మధుపర్కమితి సకృత్ ప్రాశ్యా॥ పునస్తూష్ణీం ద్విఃప్రాశ్య।  ఇత్యపఃపీత్వా।అచామేత్। అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః। అచ్చుతానంత గోవిందాయ నమః॥సిధ్ధమన్నంభూతమిచ్చుక్తే।ఇతి గవాం విశృజేత్॥కించిత్ క్రముకం ఊర్ధ్వం నిక్షిప్య॥మధుపర్కం సంపూర్ణం॥ధాతా ప్రాంగ్ముఖో।వరః ప్రత్యంగ్ముఖముపవిశేత్।  వరవధ్వంజలీభ్యాం ।నారికేళ ఫల తాంబూల హిరణ్యాదీం నిక్షిప్య(గృహీత్వా) దాతా సంకల్ప్యా॥శుభాభ్యాం..శుభతిథౌ॥   అధానంతవీర్యస్యాది శతక్రతూ ఫలావాప్యర్థం  ఏకవిగ్ం శతి।సంఖ్యోభయ కులపవిత్రతా సిధ్యర్థం।మహాదాన కన్యాదానాంతర్భూత।నియత పూర్వ భావితానాం।కల్పోత్క మార్గేణ ।నానా శాస్త్రోక్త ప్రకారేణ నానా పురాణోక్త ప్రకారే।స్వగృహోక్త ప్రకారేణ।యధా సంభవిత సాలంకృత కన్యాదాన మహం కరిష్యే॥కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే నమః॥

॥ నవగ్రహ మంగళాష్టకాలు॥

॥ నవగ్రహ మంగళాష్టకాలు॥
౧||సూ ॥ .భాస్వన్ కాశ్యప గోత్రజో రుణ రుచిర్యస్సింహ రాసీశ్వర।షట్ త్రిస్థో దశ శోభనో ।గురు శశీ భౌమా సుమిత్రా సదా।
      శుక్రో మంద రిపుఃకళింగ జనితాశ్చాగ్నీశ్వరో దేవతా। మధ్యే వర్తుల పూర్వ దిగ్దినకరఃకుర్యాత్సదా మంగళం॥॥సావధానా॥.సుమ్ముహూర్తా సావధానా॥సులగ్నా సావధానా।లక్ష్మీ నారాయణ చింతన సావధానా॥
౨.చం ॥ చంద్రఃకర్కటకః ప్రభుస్సితనిభశ్చాత్రేయ గోత్రోద్భవశ్చాగ్నేయశ్చతురస్ర వారుణ ముఖ శ్చాప్సమాధీశ్వరా।
               షట్ సప్తాగ్ని దశైక శొభన ఫలో। ఙ్నేరీ గురోర్క ప్రియ స్వామీ యామున దేశజో।హిమకరః కుర్యాత్సదా మంగళం॥॥సావధానా.....॥
            ౩.కు|| భౌమో దక్షిణ దిక్త్రికోణ నిలయే । వింధ్యేశ్వరోరక్తద్రిక్ స్వామీ వృశ్చిక మేషజో।సురగురు శ్చార్కా శశీ                            సౌహృదయః।ఙ్నారీ షట్ త్రిశ్థాఫల  ప్రదశ్చ వసుధాస్కంధక్రమా దేవతా। భారద్వాజ కులొద్భవ క్షితి సితః కుర్యాత్సదా మంగళం॥సావధానా...॥
               ౪.బు ॥ సౌమ్యో దంఙ్ముఖ పీత వర్ణ  మగధ శ్చాత్రేయ గోత్రోద్భవో।బాణేశా నదిశస్సుహృద్రవి సితౌ వైరీందురన్యే                 సమాః।కన్యా యుగ్మ పతిర్దశాష్ట చతురగ షణ్ణేత్రగశ్శోభనో।విష్ణుర్దేవ్యధి దేవతా శశి సుతః కుర్యాత్సదా మంగళం॥సావధానా.....॥
౫.బృ ॥ జీవోంగిరస గోత్రజోత్తర ముఖో।దీర్ఘోత్తరాస్థితః\పీతోశ్వత్థ సమిచ్చ సింధు జనితశ్చాపోధ మీనాధిపా।సూర్యేందు
             క్షితిజ ప్రియే।బుధ సితౌ మిత్రౌ సమాశ్చాపరే।  బాణాద్రి ద్వి నవ శ్శుభ సురగురుః కుర్యాత్సదా మంగళం సావ......॥
౬.శు శుక్రో భార్గవ గోత్రజ స్సిత నిభః।పూర్వ దిక్పంచాశో।వృషభస్తులాధిప మహారాష్ట్రాధిపౌదుంబరః।
                 ఇంద్రాణీ మఘవాచ బోధన శనిమిత్రేర్క చంద్రావరీ।షట్ త్రి స్థా దశ వర్జితా భృగుసుతః కుర్యాత్సదా మంగళం॥॥సావధానా.....॥
             ౭.శ॥ మందే కృష్ణ నిభస్తు పశ్చిమ ముఖ సౌరాష్ట్రపః।కాశ్యపఃస్వామీ మాకర కుంభజో।బుధ సితౌ మిత్రౌ                          సమాశ్చాపరే।స్థానఃపశ్చిమ దిక్ప్రజాపతి యమౌ దేవౌ ధనుష్యాసనే।షట్ త్రి స్థాఃశుభకృత్సమేరవి సుతః కుర్యాత్సదా మంగళం॥॥సావధానా....॥ 
                ౮.రా॥ రాహు సింహళ దేశజో।నిరృతి కృష్ణాంగ శూర్పాసనో।యఃపైఠీనస గొత్ర సంభవ సముద్దూర్వా
                       ముఖో దక్షిణః।యస్సార్పాణ్యాధి దేవతానిరఋతి ప్రత్యాధి దేవస్సదా।షట్ త్రి స్థా శుభకృత్ సింహిక సుతః కుర్యాత్సదా మంగళం॥సావధానా....॥
                 ౯.కే॥ కే తుర్జైమిని  గోత్ర సంభవ సముద్వాయవ్య కోణస్థితః।చిత్రాంగో ధ్వజ లాంచనోహి                                            భగవాన్యోదక్షిణాముఖః।బ్రహ్మాచైవతు చిత్రగుప్తాధిపఃప్రత్యాధి దేవస్సదా। షట్ త్రి స్థా శుభకృత్ బర్బరపతిః కుర్యాత్సదా మంగళం॥సావధానా.....॥

మంగళాష్ఠకాలు మరియు చూర్ణిక॥

మంగళాష్ఠకాలు మరియు చూర్ణిక॥
శ్లో॥ తదేవ లగ్నం సుదినం తదేవ।తారా బలం చంద్ర బలం తదేవ।విద్యా బలం దైవ బలం తదేవ ।లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి॥సావధానా॥ సుమ్ముహూర్తా సావధాన॥ సులగ్నా సావధానా ।లక్ష్మీ నారాయణ చింతన సావధాన॥
౧.విఘ్నేశ్వరో విఘ్న విదూర కారీ ।నిర్విఘ్న కార్యేషు సఫలం ప్రసిద్ధిం। విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో।వధూ వరాభ్యాం।వరదా భవంతు। సావధానా॥సుమ్ముహూర్తా సావధాన॥ సులగ్నా సావధానా ।లక్ష్మీ నారాయణ చింతన సావధాన॥
౨.గంగాభ్యాం హర నందకో।గజ ముఖో లంబోదరో మోదకో।మేధావిత్రి జటీజటై రపిహితో।నేత్ర త్రయా లంకృతం। శుండోద్దండ విరాజితో న్వితతరో ।వైనాయకో వామనో।దేవో విష్ణు వరప్రసన్నవదనో వాందియ్యతాంమంగళం।సావధానా॥
౩..ఆలా కార్తిక మాస పుణ్య జవళీ అనందీ అరుణోదయీ ।గంగా స్నాన కరోతి నిర్మల జలీ।బృందావనీ తూలసీ।ధాత్రీఘే మునియుగ్మ పూజన సదా।గోవింద నామేకదా॥రాధా మాధవ యోర్వివాహ స్మయే దేయాదిదం మంగళమ్।సావ…॥
౪.శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ।సీతాంగనా సుందరీ కోమలాంగీ।పీతాంబరా రత్న విభూషణాడ్యా ।వధూవరాభ్యాం వరదా భవంతు।సావధానా॥
౫.వైదేహీ వదనాభిలాషణ యుతం కామం సకామకృతం।విఖ్యాతం భువనత్రయం హరధనుర్భంగీకృతం లీలయా।
విశ్వామిత్ర పరాశరాది మునిభిస్తత్సన్ని ధానాంతం।సీతా రాఘవ యోర్వివాహ స్మయే దేయాదిదం మంగళమ్।సావ..॥
౬.శివస్య పత్నీ గిరి రాజ పుత్రీ।సువర్ణ దివ్యాంబర హేమ భూషా।కల్యాణ గౌరీ శుభ మంగలార్తీ ।వధూవరాభ్యాం వరదా భవంతు।సావధానా॥
౭.పాంచాల పుత్రీ మణిరత్న ధారీ।దివ్యాంగనా ద్రౌపది నామధేయా।పుణ్య సతీ పాండవ ధర్మపత్నీ।।వధూవరాభ్యాం వరదా భవంతు।సావధానా॥
౮.జానక్యాః కమలాంజలిపుటే యాపద్మ రాగాయితాః।న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసన్నాయితాః।స్రస్తా శ్యామల కాంతి కలితా యా ఇంద్ర నీలాయితా।ముక్తస్తా వరదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా।సావధానా॥
ఇత్యైతే వర మంగళాష్టక మిదమ్ లోకోపకార ప్రదం।పాపౌఘ ప్రశమం మహా శుభ కరం।సౌభాగ్య సంవర్ధనం।యఃప్రాతః  శృణుయాత్పఠే  దనుదినమ్ శ్రీకాళిదాసోదిదమ్।పుణ్యం సంప్రత కాళి దాస కవినా।ఏతే ప్రవుద్ధాన్వితాః। ఏశృణ్వంతి పఠంతి లగ్న సమయే।తే పుత్ర పౌత్రాన్వితే।లగ్నస్థా శుభదా భవంతు కుర్యాత్సదా మంగళం।సావధానా॥
॥చూర్ణిక॥        స్వస్తిష్టాతి సహస్రాణాం ।ద్విజ గురు దైవతానాం।బ్రహ్మావిష్ణు మహేశ్వరాణాం।పాక శాసన వైశ్వానర దండదర క్షోణీ వినాయక జగత్ప్రాణ యక్షాదివ సోమ శేఖరాణాం। యమనీయ మాసన ప్రాణాయామ ప్రత్యహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం।వశిష్ట వాలఖిల్య విశ్వామిత్ర దక్ష కాత్యాయ కౌండిన్య గౌతమాంగీరస భృగు భారద్వాజ పరాశర వ్యాస వాల్మీక ।శుక శౌనక సనక సనందన సనత్కుమార  సనత్సుజాత ।నారదాది ముఖ్య మునీనాం।అపరిమిత తరుణీ కిరణ ధాన్య తాంబూల ఫూగీ ఫల పుష్పాక్షతాది మంగళ ద్రవ్యాణాం॥రవి శశి కుజ బుధ గురు శుక్ర శనైశ్చర రాహు కేతవ నవగ్రహాణాం।మేషాది ద్వాదశ రాసీనాం।అశ్విన్యాది నక్షత్రాణాం।విష్కంబాది యోగానాం।భవాది కర్ణానాం।భాష్య ప్రభాకర తర్క వ్యాకర్ణ ।వేద మీమాంస షట్ శాస్త్రానాం।అఖిల జగదుదయ యక్ష రక్ష తక్షోణి।భారతాది నవ నాయకస్య । అనయో ర్దంపత్యోః తిథి వార నక్షత్ర లగ్న   హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రిదశాంశ త్రింశదంశకః నిరంతర మనుకూలాస్థాన స్వస్తి సర్వేగ్రహాః। సనక్షత్రాః ।శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుప్రసన్నా సుమ్ముహూర్తా భవంతు।అయం ముహూర్తస్సుమూహూర్తో  అస్తు।। ఆదిత్యానాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సమృధ్ధి రస్తు॥ తతః సుమ్ముహూర్తే కన్యాం దృష్ట్వా॥  ధృవంతే రాజా వరుణో దృవం దేవో బృహస్పతిః।దృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ –రాష్ట్రం ధారయతాం ధ్రువం॥