దశావతార మంగళాష్టకాలు
దశావ తార మంగళాష్టకాలలో కొన్ని
1.శ్రీమత్పంకజ సంభవాది సురసం।శే వాంఘ్రి
యుగ్మాంబుజఃపారావార నిమగ్న
రాక్షస హరః పద్మాసనామ్నాయ భృత్।వేదోద్దార విదేప్రదేయ విలసం
మత్స్యావతారో హరిః శ్రీకాశ్మీర గిరీశ వెంకట విభృదద్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా
సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా।
2.క్రవ్యాదఃక్రతుభూంత్సమోహ।పతితఃపాథోనిధిర్భీషణ
తద్వారైఃపరిపీడితో వసుమతీ ప్రాప్నోతి సంతాపవాన్॥పృష్ఠైర్మంధర ధారుణీధర ధరఃకూర్మావతారో
హరః
శ్రీకాశ్మీర గిరీశ వెంకట విబృదద్యాద్సదా
మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥
3.మాహేంద్రాది సమస్త వైరి జనితా।స్వేఛ్ఛా
విహారాన్వితా।దంష్ట్రార్ఘన జర్ఝరీ}రిపుహరఃశ్శత్రూ హిరణ్యాక్షబృత్}సమ్మోదైర్వసుదోద్భవో
హరక్రోడావాతారో హరిః శ్రీకాశ్మీర గిరీశ వెంకట కుర్యాత్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా
సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥
4.జృంబద్వీమ విజృంభమాణ విలసస్థంభోద్భవో।భీషణ
శ్శుంభస్యాధనకైరి హిరణ్యకశిపుఃప్రాణాపహారీకృతా।ప్రహ్లాదఃపరితోషణా నరమృగావతారో హరి
శ్రీకాశ్మీర గిరీశ వెంకట కుర్యాద్సదా మంగళం।సావ
ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥
5.దండం కమండలుంచ విలసద్యఙ్ఞొప వీతాన్వితం।మౌంజీ
కృష్ణ మృగాజినం ధృతిపదం వ్యాచంచ పాదాంబుదీం।శ్యాద్వైలోచనామందరా ధరఃకుబ్జావతారో
హరి శ్రీకాశ్మీర గిరీశ వెంకట విబృదద్యాద్సదా మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా
సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥
6.రమ్యాంగో రవికోటి తేజ రమణో।రాజీవ గర్భాచ్యుతో।రక్షో
వీరకులాంతకో రఘుకులో రత్నాకరాబ్దాహితాః।రాణ్మౌళీ రణ రావణోమురహరో।రామావతారో హరి
శ్రీకాశ్మీర గిరీశ వెంకట విభృదద్యాద్సదా మంగళం।సావ
ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా॥
7.క్రోరోగ్రారి కులాంతకో గురుకులో।కూపార
కుంభోద్భవఃకుంభీ కుంభసమాన కుచయుగీ గోపీ పరీ రంభణా।కోట్యార్కఃప్రతిమానకోమల తనుఃకృష్ణావతారో
హరి।
శ్రీకాశ్మీర గిరీశ వెంకట విభృదద్యాద్సదా
మంగళం।సావ ధానా।సుమ్ముహుర్తా సావధానా।సులగ్నా సావాధానా।శ్రీ లక్ష్మినారాయణ చింతన సావధానా।
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home