వర పూజ
వర పూజ(వరుడు తూర్పు ముఖం యజమాని ఎదురుగ కూర్చో బెట్టాలి).కలశ గణపతి పూజ తరువాత వరపూజ ఆచమ్యా॥అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥శుభాబ్యాం----శుభతిథౌ॥శ్రీ లక్ష్మీ నారయణ దేవతా ముద్దిశ్య శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం లక్ష్మీ నారాయణ స్వరూప వర పూజాం కరిష్యే॥వివాహ గార మేత్య పాదౌ ప్రక్షాళ్య।పూర్వం దక్షిణ పాదం దత్వా।పృథివ్యాని యాని తీర్థాని తాని తీర్థాని సాగరే ।సాగరే సర్వ తీర్థాని। పదే వరస్య దక్షిణే వర పాద వినిర్ముక్తం తోయం శిరసి ధారయా॥గంధాఃపాంతు సుమంగళ్యంచాస్తు। అక్షతాఃపాంతు ఆయుష్యమస్తు।పుష్పాణీ పాంతు సౌశ్రేయమస్తు।సకలారాధనై స్వర్చితమస్తు।అష్టార్ఘ్యై సంపూర్ణార్చనమస్తు॥ మమ(వరునితో) యతాసుః ధర్మప్రజా సమ్పద్యగ్ స్త్రియముద్వహే।అస్య వరస్య ఆయుష్యాభివృధ్యర్థం క్షిప్రమేవ ప్రాణిగ్రహణాధికార సిధ్యర్థం।శరీర రక్షణార్థం రక్షాబంధనమ్ కరిష్యే॥ లక్ష్మీశ పత్రం శుభలక్ష్మి కంకణం।నిశాచరో రక్ష శుభవృద్ధి కంకణం।శుచిర్విముక్తా శుభలక్ష్మి కంకణం।కరోమిదంపత్యభివృధ్ధి కంకణం॥ ఇతి కంకణ ధారణం బధ్వా॥అస్య వరస్య ఆయుష్యాభివృధ్యర్థం ఉపనయనలోప ప్రాయశ్చిత్తార్థం।ప్రథమ యగ్ఙోపవీత ధారణం కరిష్యే॥ ఆచమ్యా॥ అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥ మం॥యగ్ఙోపవీతం పరమం పవిత్రమ్ ప్రజాపతేత్సహజమ్ పురస్తాత్॥ఆయుష్యమగ్రిం ప్రతిముంచ శుభ్రం యగ్ఙోవీతం బలమస్తు తేజః॥ పునరాచమ్య॥అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥గృహస్థాశ్రమ స్వీకార యోగ్యతా సిధ్యర్థం।ద్వితీయ యగ్ఙోపవీతధారణం కరిష్యే॥ మం॥యగ్ఙోపవీతం పరమం పవిత్రమ్ ప్రజాపతేత్సహజమ్ పురస్తాత్॥ఆయుష్యమగ్రిం ప్రతిముంచ శుభ్రం యగ్ఙోవీతం బలమస్తు తేజః॥పునరాచమ్య॥ అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః।అచ్చుతానంత గోవిందాయ నమః॥ఇతి సువర్ణ యగ్ఙోపవీతగ్ం సంధార్య॥……….మదర్థం।కన్యాంవృణీధ్వం।మదర్థం కన్యాం వృణీధ్వమితిచతురోవరాన్ బ్రాహ్మణాన్।ప్రేషయిత్వా కన్యాదాతారం గత్వా।బృవతే వాక్యాయ మస్య …నప్త్రే… పౌత్రాయ… పుత్రాయ….,.. నామ్నే లక్ష్మీనారాయణస్వరూపో వరాయ॥మస్య..నప్త్రీం….పౌత్రీం…పుత్రీం…నామ్నీం లక్ష్మీం కన్యాం వృణీం మహ ఇతి।వృణీధ్వం దాస్యామీతీతి వరఃప్రత్యుక్త్వా॥ఇతి మంత్రేణ కన్యావామకరే కంకణం బధ్వా॥అధ వరాయ మధుపర్కంకుర్వన్ ॥దాతా సంకల్ప్యా॥శుభాభ్యాం….శుభతిథౌ॥మమ ఆచంద్రార్కమనేక వైశేషిక సుఖ సౌభాగ్య శోభన పరంపరావాప్యర్థం।ఏకవిగ్ం శతి।సంఖ్యోభయ కులపవిత్రతా సిధ్యర్థం।మహాదాన కన్యాదానా యాస్మత్ గృహగతమిమం వరమ్ మధుపర్క ద్రవ్యేణ పూజయిష్యే॥పూర్వం దక్షిణ పాదం దత్వా।పృథివ్యాని యాని తీర్థాని తాని తీర్థాని సాగరే ।సాగరే సర్వ తీర్థాని। పదే వరస్య దక్షిణే వర పాద వినిర్ముక్తం తోయం శిరసి ధారయా॥ప్రక్షాళ ఇతారం దాతారముపస్మృస్య।అత్ర వాసో గవా దికం।యధాశక్తి హిరణ్యం దత్వా।వరం అలంకృత్యా।దధి మధుసగ్ం సృశ్వా।కాగ్ంసేన వర్శీయ సాభిదాయ।అయం మధుపర్కో।మధుపర్కో।మధుపర్కః॥దాతా త్రిరుక్తే।ఏకం ద్వితీయం తృతీయం।మధుపర్కమితి సకృత్ ప్రాశ్యా॥ పునస్తూష్ణీం ద్విఃప్రాశ్య। ఇత్యపఃపీత్వా।అచామేత్। అచ్యుతాయనమః।అనంతాయ నమః।గొవిందాయ నమః। అచ్చుతానంత గోవిందాయ నమః॥సిధ్ధమన్నంభూతమిచ్చుక్తే।ఇతి గవాం విశృజేత్॥కించిత్ క్రముకం ఊర్ధ్వం నిక్షిప్య॥మధుపర్కం సంపూర్ణం॥ధాతా ప్రాంగ్ముఖో।వరః ప్రత్యంగ్ముఖముపవిశేత్। వరవధ్వంజలీభ్యాం ।నారికేళ ఫల తాంబూల హిరణ్యాదీం నిక్షిప్య(గృహీత్వా) దాతా సంకల్ప్యా॥శుభాభ్యాం..శుభతిథౌ॥ అధానంతవీర్యస్యాది శతక్రతూ ఫలావాప్యర్థం ఏకవిగ్ం శతి।సంఖ్యోభయ కులపవిత్రతా సిధ్యర్థం।మహాదాన కన్యాదానాంతర్భూత।నియత పూర్వ భావితానాం।కల్పోత్క మార్గేణ ।నానా శాస్త్రోక్త ప్రకారేణ నానా పురాణోక్త ప్రకారే।స్వగృహోక్త ప్రకారేణ।యధా సంభవిత సాలంకృత కన్యాదాన మహం కరిష్యే॥కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే నమః॥
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home