Tuesday, 12 November 2013

మంగళాష్ఠకాలు మరియు చూర్ణిక॥

మంగళాష్ఠకాలు మరియు చూర్ణిక॥
శ్లో॥ తదేవ లగ్నం సుదినం తదేవ।తారా బలం చంద్ర బలం తదేవ।విద్యా బలం దైవ బలం తదేవ ।లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి॥సావధానా॥ సుమ్ముహూర్తా సావధాన॥ సులగ్నా సావధానా ।లక్ష్మీ నారాయణ చింతన సావధాన॥
౧.విఘ్నేశ్వరో విఘ్న విదూర కారీ ।నిర్విఘ్న కార్యేషు సఫలం ప్రసిద్ధిం। విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో।వధూ వరాభ్యాం।వరదా భవంతు। సావధానా॥సుమ్ముహూర్తా సావధాన॥ సులగ్నా సావధానా ।లక్ష్మీ నారాయణ చింతన సావధాన॥
౨.గంగాభ్యాం హర నందకో।గజ ముఖో లంబోదరో మోదకో।మేధావిత్రి జటీజటై రపిహితో।నేత్ర త్రయా లంకృతం। శుండోద్దండ విరాజితో న్వితతరో ।వైనాయకో వామనో।దేవో విష్ణు వరప్రసన్నవదనో వాందియ్యతాంమంగళం।సావధానా॥
౩..ఆలా కార్తిక మాస పుణ్య జవళీ అనందీ అరుణోదయీ ।గంగా స్నాన కరోతి నిర్మల జలీ।బృందావనీ తూలసీ।ధాత్రీఘే మునియుగ్మ పూజన సదా।గోవింద నామేకదా॥రాధా మాధవ యోర్వివాహ స్మయే దేయాదిదం మంగళమ్।సావ…॥
౪.శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ।సీతాంగనా సుందరీ కోమలాంగీ।పీతాంబరా రత్న విభూషణాడ్యా ।వధూవరాభ్యాం వరదా భవంతు।సావధానా॥
౫.వైదేహీ వదనాభిలాషణ యుతం కామం సకామకృతం।విఖ్యాతం భువనత్రయం హరధనుర్భంగీకృతం లీలయా।
విశ్వామిత్ర పరాశరాది మునిభిస్తత్సన్ని ధానాంతం।సీతా రాఘవ యోర్వివాహ స్మయే దేయాదిదం మంగళమ్।సావ..॥
౬.శివస్య పత్నీ గిరి రాజ పుత్రీ।సువర్ణ దివ్యాంబర హేమ భూషా।కల్యాణ గౌరీ శుభ మంగలార్తీ ।వధూవరాభ్యాం వరదా భవంతు।సావధానా॥
౭.పాంచాల పుత్రీ మణిరత్న ధారీ।దివ్యాంగనా ద్రౌపది నామధేయా।పుణ్య సతీ పాండవ ధర్మపత్నీ।।వధూవరాభ్యాం వరదా భవంతు।సావధానా॥
౮.జానక్యాః కమలాంజలిపుటే యాపద్మ రాగాయితాః।న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసన్నాయితాః।స్రస్తా శ్యామల కాంతి కలితా యా ఇంద్ర నీలాయితా।ముక్తస్తా వరదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా।సావధానా॥
ఇత్యైతే వర మంగళాష్టక మిదమ్ లోకోపకార ప్రదం।పాపౌఘ ప్రశమం మహా శుభ కరం।సౌభాగ్య సంవర్ధనం।యఃప్రాతః  శృణుయాత్పఠే  దనుదినమ్ శ్రీకాళిదాసోదిదమ్।పుణ్యం సంప్రత కాళి దాస కవినా।ఏతే ప్రవుద్ధాన్వితాః। ఏశృణ్వంతి పఠంతి లగ్న సమయే।తే పుత్ర పౌత్రాన్వితే।లగ్నస్థా శుభదా భవంతు కుర్యాత్సదా మంగళం।సావధానా॥
॥చూర్ణిక॥        స్వస్తిష్టాతి సహస్రాణాం ।ద్విజ గురు దైవతానాం।బ్రహ్మావిష్ణు మహేశ్వరాణాం।పాక శాసన వైశ్వానర దండదర క్షోణీ వినాయక జగత్ప్రాణ యక్షాదివ సోమ శేఖరాణాం। యమనీయ మాసన ప్రాణాయామ ప్రత్యహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం।వశిష్ట వాలఖిల్య విశ్వామిత్ర దక్ష కాత్యాయ కౌండిన్య గౌతమాంగీరస భృగు భారద్వాజ పరాశర వ్యాస వాల్మీక ।శుక శౌనక సనక సనందన సనత్కుమార  సనత్సుజాత ।నారదాది ముఖ్య మునీనాం।అపరిమిత తరుణీ కిరణ ధాన్య తాంబూల ఫూగీ ఫల పుష్పాక్షతాది మంగళ ద్రవ్యాణాం॥రవి శశి కుజ బుధ గురు శుక్ర శనైశ్చర రాహు కేతవ నవగ్రహాణాం।మేషాది ద్వాదశ రాసీనాం।అశ్విన్యాది నక్షత్రాణాం।విష్కంబాది యోగానాం।భవాది కర్ణానాం।భాష్య ప్రభాకర తర్క వ్యాకర్ణ ।వేద మీమాంస షట్ శాస్త్రానాం।అఖిల జగదుదయ యక్ష రక్ష తక్షోణి।భారతాది నవ నాయకస్య । అనయో ర్దంపత్యోః తిథి వార నక్షత్ర లగ్న   హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రిదశాంశ త్రింశదంశకః నిరంతర మనుకూలాస్థాన స్వస్తి సర్వేగ్రహాః। సనక్షత్రాః ।శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుప్రసన్నా సుమ్ముహూర్తా భవంతు।అయం ముహూర్తస్సుమూహూర్తో  అస్తు।। ఆదిత్యానాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సమృధ్ధి రస్తు॥ తతః సుమ్ముహూర్తే కన్యాం దృష్ట్వా॥  ధృవంతే రాజా వరుణో దృవం దేవో బృహస్పతిః।దృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ –రాష్ట్రం ధారయతాం ధ్రువం॥

5 Comments:

At 25 February 2016 at 20:03 , Blogger Manohar Borancha said...

వెతుకుతూన్న శ్లోకాలు మీ పుణ్యాన లభించాయి . ధన్యవాదాలు !

 
At 10 April 2020 at 00:36 , Blogger Unknown said...

చాలా థ్యాంక్సండి నాకు కావలసిన విషయం మీవల్ల లభించింది ధన్యవాదాలు.

 
At 30 October 2020 at 05:31 , Blogger Unknown said...

శుభంభవతు!!

 
At 9 December 2020 at 02:52 , Blogger Unknown said...

ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న లగ్నాష్టకాలు లభించినందుకు మీకు ధన్యవాదాలు.

 
At 30 May 2021 at 05:15 , Blogger Unknown said...

చాలా కాలం నుంచి వెతుకుతున్న శ్లోకాలు మీ వల్ల
లభ్యమైనాయి.ధన్యవాదములు. కృతజ్ఞతలు.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home