Sunday, 28 October 2018

సప్త శ్లోకీ దుర్గా స్తొత్రం

సప్త శ్లోకీ దుర్గా స్థోత్రం
ఙ్ఞానినా మపి  చేతాంసి దేవి భగవతీ  హి  సా।
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి॥1॥
దుర్గే స్మృతా హరసి భీతి మశేషజంతోః
స్వస్థైః  స్మృతా  మతి మతీవ శుభాం దదాసి।
దారిద్ర్య దుఃఖ భయహారిణీ కా తదన్యా
సర్వోప కారక కరణాయ సదార్ద్ర చిత్తా॥2॥
సర్వ మంగళ మాంగల్యే।శివే సర్వార్థ సాధికే।
శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే॥3॥
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తిహరే దేవీ నారాయణి నమోస్తుతే॥4॥
సర్వస్వరూపే సర్వేశే, సర్వ శక్తి సమన్వితే।
భయేభ్యస్తాహి నో దేవి  దుర్గే  దేవీ నమోస్తుతే॥5॥
రోగానశేషానపహంసి  తుష్టా
రుష్టా తు  కామాన్  సకలానభీష్టాన్।
త్వామాశ్రితానాం న విపన్నరాణాం
త్వామాశ్రితా హ్యాశ్రయతాం  ప్రయాంతి॥6॥
సర్వబాధాప్రశనం  త్రైలోక్యస్యాఖిలేశ్వరి।
ఏవమేవ త్వయా కార్యమస్మ్దద్వైరి వినాశనం॥7॥
॥ఇతి సప్త శ్లోకీ దుర్గా స్థోత్రం॥


No comments:

Post a comment