Friday 15 April 2016

శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవం శ్రీ రామ వైవాహిక మంగళాష్టకాలు.


      శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవం

       శ్రీ రామ వైవాహిక మంగళాష్టకాలు.

౧.వైదేహి వదనాభిలాషణ యుతం కామం సకామం కృతం।  
     విఖ్యాతం భువనత్రయం హరధనుర్భంగీకృతం లీలయా।    
     విశ్వామిత్ర పరాశరాది మునిభిస్తత్సన్నిధానాంచితం।  
      సీతారాఘవ యోర్వివాహా సమయే దేయాదిదం మంగళం॥ సావధానా।

౨. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్। 
      సంస్తాతుమ్  కరుణానిధిః కరుణయా మార్తాండ వంశ్యేయయౌ।   
       కౌసల్యా నిజగర్భ సంభవ భృతో జన్మస్య సాధారణే,        
      జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం॥ సావధానా॥

౩.ఉత్ఫుల్లామల నీలవారిజ దళ శ్యామోన్నతం కోమలం। 
   పార్వత్యాచమహేశ్వరేణచ  శిరశ్లాఘీకృతం సర్వదా।     
   శాపాప్తిర్వర గౌతమస్య వనితా శైలా సుశీలాకృతా।   
   దంపత్యోరిహవామభాగ వనితం దేయాదిదం మంగళం। సావధానా॥

౪.శ్రీరామం జనకాత్మజా సురగురుం ప్రత్యంఙ్ముఖం ప్రాంఙ్ముఖం।      ధోర్భ్యామంజలిమంచితైశ్చ వనితామాపూర్య ముక్తాఫలైః।   
    నానారత్న విరాజమాన కలశైరానీయతం సాగరాత్।   
   సీతారాఘవయోర్వివాహా సమయే దేయాదిదం మంగళం॥ సావధానా।।

 ౫.కల్యాణం కమనీయ కోమల కరైరార్ద్రాక్షతారోపణం।   
    కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం।  
     బాహ్యాఃకంకణ బంధనం దశ గుణం మాంగల్య సూత్రాన్వితం।  
     సీతారాఘవ వయోర్వివాహా సమయే దేయాదిదం మంగళం॥ సావధానా॥

౬.కస్తూరి ఘనసార కుంకుమ యుతం శ్రీ చందనాలంకృతం।  
     జాతీ చంపక కేతకీచ తులసీ బిల్వాలతా గుల్మలా।      
     చామంతీ  హరిపూజనంచ ధవళా కళ్యాణ శోభాన్వితా।    
     స్వామీ శ్రీ రఘునాయకస్య  జననం దేయాదిదం మంగళం॥సావధానా॥

౭.జానక్యాః కమలాంజలిఫుటే యాఃపద్మ రాగాయితాః।
  న్యస్తారాఘవ మస్తకేచ విలసత్ కుందప్రసూనాయితాః। 
   స్రస్తా శ్యామల కాయకాంతికలితా యా ఇంద్రనీలాయితా।  
    ముక్తాస్తా వరదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికాః॥ సావధానా॥

౮. ఇత్యైతే శుభ మంగళాష్టక మిదం లోకోపకార ప్రదం।  
     పాపౌఘ ప్రశమనంమహాశ్శుభకరం సౌభాగ్య సంవర్ధనం।   
     యఃప్రాతఃశృణుయాత్పఠే దనుదినం శ్రీ కాళిదాసోదిదం। 
    పుణ్యం సంప్రద కాళిదాస కవినా ఏతే ప్రవృద్ధాన్వితే।    

    ఏ శృణ్వంతి పఠంతి లగ్న సమయే। తే పుత్ర పొత్రాన్వితే ।  
   లగ్నస్థా శుభదా బవంతు వరదా కుర్యాత్సదా మంగళం॥..

4 Comments:

At 19 July 2017 at 18:11 , Blogger Murty said...

God is great. I have been searching for these Lagna-astakams since long say from 2007 onwards. (I heard them first from my maternal Grandfather during my intermediate in 1973 and from then on in every marriage that I attended (including my own marriage) I was paying special attention to these.

In fact I asked our Temple Pundit here in Roanoke a couple of times, to tell me these so that I can write down but could not make a convenient time.

I remember some slokams (since my father used to just chant the second sloka mentioned below almost every day).

Whatever search criteria I was giving in Google it was not finding.

Today I just gave the search as "దేవాన్ మనుష్యోరగాన్" and to my luck, just found these were posted in the web.

Sincere Thanks and Pranams to mouli.valmikam garu for his blogpost.

Not to lose them I am saving them in this facebook post for my use and for others too whoever are fond of these can enjoy.

There is real sweetness in chanting these. (To be frank-enough, the Pundits in the marriage chant one or two from here as part of the regular marriage pujas, and if they finish off all the Pujas ahead of time, and if time is still left over for the actual Muhurtam, to not deviate to other topics and to cause purity and piousness in the atmosphere they chant ALL these Lagnaastakams and these produce a kind of reverberation). Only to hear these, I used to be awake for any weddings even if they happened in the night muhurthams.

These are gems. I Don't miss them.

 
At 12 April 2019 at 21:34 , Blogger Unknown said...

నమస్కారములు సూపర్

 
At 28 November 2022 at 04:22 , Anonymous Anonymous said...

For each wager on a desk sport or a slot machine allows customers to build up 카지노 사이트 reward points. These are mirrored in one’s account and can be exchanged for video games, rewards, or other advantages. Though conventional casinos too provide reward points, they often take for much longer} to add up compared to with} online platforms.

 
At 4 December 2023 at 02:28 , Blogger dsmurthy said...

Really, I too found like you🙏 my village, My father used to.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home