Saturday, 12 October 2024

దేవీ నవరాత్ర పూజాంతర్గత దేవీ ప్రార్థనా శ్లోకాలు

 

                          ॥దేవీ ప్రార్థనా శ్లోకాః

శ్లోచతుర్భుజాం త్రిణేత్రాంచ వరదాభయధారిణీం
        సింహారూఢాం మహాదేవీం సర్వైశ్వర్య ప్రదాయనీం॥
శ్లో॥ ముక్తాకుందేందు గౌరాం మణిమయ మకుటాం 
                       రత్న తాటంక యుక్తాం।
        అక్షస్రక్పుష్ప  హస్తా మభయ వరకరాం
                              చంద్రచూడాం త్రిణేత్రాం।
        నానాలంకార యుక్తాం సురమకుట 
                                         మణిద్యోతిత స్వర్ణపీఠాం।
       సానందాం సుప్రసన్నాం త్రిభువన 
                                     జననీం చేతసా చింతయామి॥
శ్లో॥ యాదేవీ మధుకైటభ ప్రమథనీ యాచండ ముండాపహా
       యామాయా మహిషా సుర ప్రమథనీ యారక్తబీజాపహా।
       యాసా శుంభ నిశుంభ సూదనకరీ యాదేవ దేవార్చితా|
      సాదేవీమమ పాతుదేహ మఖిలం మాతా సదా చండికా॥
     యావిద్యా  శివకేశ  వాది  జననీ  యాసా జగద్రూపిణీ  |
      యాపంచ ప్రణవద్విరేఫ  జననీ  యాచిత్కళా మాలినీ |
      యాబ్రహ్మాది  పిపీలికాన్త జగదానందైక  సంధాయినీ |
       సాపాయా త్పరమేశ్వరీ  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ ||
శ్లో॥సూర్యేందు వహ్నిమయభాస్వర పీఠగేహం।
     స్వేచ్ఛాగృహీత సృణిపాశ శరేక్షు చాపాం।
      బాలేందు మౌళి మరునాభరణాం త్రినేత్రాం।
      నిత్యం నమామి మహతీం మహనీయ మూర్తీం।
శ్లో॥కుంకుమ పంక సమాభా,మంకుశ  పాశేక్షు ప పుష్పశరాం।
      పంకజవన మధ్యస్థాం పంకేరుహలోచనాం పరాం వందే
శ్లో॥ కుంకుమేన సదాలిస్తే చందనేన విలేపితే|
       బిల్వపత్రార్చితే దేవి దుర్గేత్వాం శరణగతః॥
శ్లో॥ ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహిమే।
       సర్వమంగళదేదేవి యశోదేహి ద్విషోజహి॥
శ్లో॥ సర్వాన్ కామాన్ ప్రదేహిత్వం సర్వసౌభాగ్యదాయినీ
        తాపత్రయోద్భవదుఃఖంమమచాశు నివారయ॥
శ్లో॥ విష్ణువక్షస్థలే నిత్యం యథాత్వం సుస్థిరాభవేః1
      తథాత్వ మచలా నిత్యం మద్గృహే సర్వదావస॥
శ్లో॥యద్దత్తం శక్తిమాత్రేణ పత్రం పుష్పం ఫలం జలం।
       నివేదితంచ నైవేద్యం తద్గృహాణాను కంపయా॥
శ్లో॥ ఆవాహానం న జానామి, నజానామి విసర్జనం।
       పూజాం చైవ నజానామి, క్షమ్యతాం పరమేశ్వరీ॥
శ్లో॥యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చయద్భవేత్।
       క్షంతుమర్హసి తద్దేవి యచ్చసస్ఖ లితం మనః॥
శ్లో॥ అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా।
       దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరి॥
శ్లో॥ మత్సమోనాస్తి పాపిష్ట స్త్వత్సమానాస్తి పావనీ॥
       ఇతి సంచిత్యమనసా పాపినం పాలయాశుమా॥
శ్లో॥అపరాధా భవంత్యేవ తనయస్య పదేపదే।
       కోపరస్సహతే లోకే కేవలం మాతరం వినా॥
శ్లో॥పాతయవా పాతాలే స్థాపయవా సకల లోక సామ్రాజ్యే।
       మాతస్తవపద యుగళం నాహం ముంచామి నైవముంచామి॥
శ్లో॥శివేదేవి శివేదేవి మాతరంబ శివేశివే।
       అపర్ణేంబ శివేశ్యామే దేవిమాతరుమేరమే॥
 

 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home