॥పుష్పాంజల్యష్టకం॥
పుష్పాంజలిం
గృహీత్వోత్థాయ(లేచి నిలబడి దోసిలి తో పుష్పాలు తీసుకొని)
శో॥సమస్త
ముని యక్షకింపురుష సిద్ధ విద్యాధర।
గ్రహాసుర
సురాప్స రోగణ ముఖైర్గణైః స్సేవితే ।
నివృత్తి
తిలకాంబర ప్రకృతి శాంత విద్యాకలా।
కలాపమధురాకృతే
కలిత ఏష పుష్పాంజలిః॥
…ఇతి దేవ్యై పుష్పాంజలిందత్వా (అమ్మ వారి పాదాల వద్ద పుష్పాలు సమర్పించవలెను)
శ్లో॥త్రివేదకృతవిగ్రహే
త్రివిధ కృత్య సంధాయిని।
త్రిరూప
సముదాయిని త్రిపురమార్గ
సంచారిణి॥
త్రిలోచనకుటుంబిని
త్రిగుణ సంవిదుద్యత్ర్పభే।
త్రయి
త్రిపుర సుందరి త్రిజగదీశి తుభ్యం నమః॥.
…..ఇతి సాష్టాంగ ప్రణమేత్ {సాష్టాంగ నమస్కారము చేయాలి)
పునః
పుష్పాంజలింగృహీత్వా(మళ్ళీ
లేచి నిలబడి దోసిలి తో పుష్పాలు తీసుకొని)
శ్లో॥పురందర
జలాధిపాంతక కుబేర రక్షోహర।
ప్రభంజన
ధనంజయ ప్రభృతి వందనానందితే।
ప్రవాళపద
పీఠికానికట నిత్యవర్తిస్వభూ।
విరించి
విహితస్తుతే విహిత ఏష పుష్పాంజలిః॥
..ఇతి పుష్పాంజలిందత్వా (అమ్మ వారి పాదాల వద్ద పుష్పాలు సమర్పించవలెను)
శ్లో॥యదానతి
బలాదలం కృతిరు దేతి విద్యావయ।
స్తపోద్రవిణరూప
సౌభాగ్య కవిత్వ సంవిన్మయీ|
జరామరణ
జన్మజం భయమ పైతి తస్వేసమా|
హితాఖిల
సమీక్షత ప్రసవభూమి తుభ్యం నమః|
……ఇతి సాష్టాంగ ప్రణమేత్({సాష్టాంగ నమస్కారము చేయాలి)
పునః
పుష్పాంజలింగృహీత్వా (మళ్ళీ
లేచి నిలబడి దోసిలి తో పుష్పాలు తీసుకొని)
శ్లో॥
నిరావరణ సంపదున్మిసదుపాధి భేధ ప్రదా।
పరాత్పర
చిదేక తావర శరీరిణి స్వైరిణి
రసాయన
తరంగిణీ రుచిరరంగ సంచారిణి।
ప్రకామ
పరిపూరణి ప్రథితఏష పుష్పాంజలిః॥
…ఇతి పుష్పాంజలిందత్వా
(అమ్మ వారి పాదాల
వద్ద పుష్పాలు సమర్పించవలెను)
శ్లో॥
తరంగయతి సంపదం తదనుసంహరత్యాపదం।
సుఖం
వితరతిశ్రియం పరిచినోతి హంతి ద్విషః।
ధునోతిదురితాని
యత్రణతిరంబ తస్యై సదా।
శివంకరిశివే
పరే శివపురంధ్రా తుభ్యం నమః॥
….ఇతి సాస్టాంగం ప్రణమేత్ {సాష్టాంగ నమస్కారము చేయాలి)
పునః
పుష్పాజంలింగృహీత్వా(మళ్ళీ
లేచి నిలబడి దోసిలి తో పుష్పాలు తీసుకొని)
శ్లో॥
శివేస శివ శీతలా మృత తరంగ గంధోల్లస।
న్నవావరణ
దేవతే నవనవోల్లస స్యందిని।
గురుక్రమ
పురస్కృతే గుణశరీరి
నిత్యోత్సవే।
షడంగపరివారితే|
కలిత ఏష పుష్పాంజలిః॥
…ఇతి పుష్పాంజలిందతా(అమ్మ వారి పాదాల వద్ద పుష్పాలు సమర్పించవలెను)
శ్లో॥
త్వమేవ జననీ పితాత్వమసి
భాంధవస్త్వం
సఖా ।
త్వమాయు
రసవస్త్య మాభరణ మాత్మవస్త్వోం కలాః॥
త్వమేవ
వపుషి స్థితాత్వ మఖి లాసువృత్తిం కురుః॥
ప్రసీద
పరమేశ్వరి ప్రణత పాత్రి తుభ్యం నమః॥ …ఇతి
సాష్టాంగ ప్రణమేత్
ప్రార్థన
॥
శ్లో॥యావిద్యా
శివకేశ వాది జననీ యాసాజగద్రూపిణీ!
యాపంచ
ప్రణవ ద్విరేఫ జననీ యాచిత్కళా మాలినీ
యాబ్రహ్మాది
పిపీలికాంత జగదానందై కసంధాయినీ
సాపాయా
త్పరమేశ్వరీ భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ॥
శ్లో॥సూర్యేందు
వహ్నిమయ భాస్వర పీఠగేహం
స్వేచ్ఛా
గృహీత సృణిపాశ శరేక్షు చాపాం
బాలేందు
మౌళి మరునాభరణాం త్రినేత్రాం
నిత్యం
నమామి మహతీం మహనీయమూర్తీం॥
శ్లో॥
కుంకుమ పంకసమాభా,
మంకుశ పాశేక్షుప పుష్పశరాం
పంకజవన
మధ్యస్తాం పంకేరుహ లోచనాంపరాంవందే॥
శ్లో॥సర్వాన్
కామాన్ ప్రదేహిత్వం సర్వసౌభాగ్యదాయినీ
తా
పత్ర యోద్భవం దుఃఖం మమచాశునివారయ
విష్ణు
వక్షస్థలే నిత్యం, యధాత్వం సుస్థిరాభవేః
తధాత్వ
మచలానిత్యం మద్గృహే సర్వదావస॥
శ్లో॥యద్దత్తం
శక్తిమాత్రేణ పత్రం పుష్పం ఫలం జలం
నివేదితంచ
నైవేద్యం తద్గృహాణాను కంపయా॥
శ్లో॥ఆవాహనం
నజానామి నజానామి విసర్జనం
పూజాం
చైవ నజానామి క్షమ్యతాం పరమేశ్వరి॥
శ్లో॥
యదక్షర పద
భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
క్షంతుమర్హసి
తద్దేవి యచ్చసస్ఖ లితం మనః॥
శ్లో॥అపరాధ
సహస్రాణి క్రియంతే హర్నిశంమయా
దాసోయమితి
మాంమత్వా క్షమస్వ పరమేశ్వరి॥
శ్లో॥
మత్సమోనాస్తి పాపిష్ఠ స్త్వత్సమానాస్తి పావనీ
ఇతి
సంచిత్యమనసా పాపినం పాలయాశుమాం॥
శ్లో॥
అపరాధా భవంత్యేవ తనయస్య పదేపదే
కోపరస్సహతే
లోకే కేవలం మాతరం వినా॥
శ్లో॥
ఆపది కింకరణీయం
స్మరణీయం చరణ యుగళమంబాయా
తత్స్మరణం
కింకురుతే బ్రహ్మాదీన పిచ కింకరీ కురుతే॥
శ్లో॥ పాతయవా
పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యే
మాతస్తవ
పదయుగళం నాహం
ముంచామి నైవ ముంచామి!!
శ్లో॥శివేదేవి
శివేదేవి మాతరంబ శివేశివే
అపర్ణేంబ
శివేశ్యామే దేవిమాతరుమేరమే॥
(అనేన
చతుషష్ట్యు పచార పూజనేన శ్రీ మహకాళి……
…….. సుప్రీతావరదా భవతు)
మం॥ పర్యాప్త్యా అనంతరాయాయ।
సర్వస్తోమోతి రాత్ర
ఉత్తమమహర్భవతి।సర్వ
స్యాప్త్యై సర్వస్యజిత్యై
సర్వమేవ
తేనాప్నోతి
సర్వం జయతి। దేవ్యాః
అనంత భోగోఅస్తు।
చతుస్సాగర
పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభంభవతు |
సర్వేజనాః స్సుఖినోభవంతు॥
తతః సువాసినీ పూజాం। కన్యాపూజాం కుర్యాత్ |
అనంతరం తీర్థ
ప్రసాదాదికం సర్వైస్సహా గృహ్ణీయాత్॥
॥ ఇతి పూజావిధిస్సమాప్తః॥
No comments:
Post a Comment