తులసీ
లగ్నం
॥కార్తీక మాసం లో జరుపుకునే తులసెమ్మ లగ్గం॥
శ్లో॥ అయం ముహూర్తస్సుమ్ముహూర్తో అస్తు॥ { దీపాలు వెలిగించాలి }
శ్లో॥ శుక్లాంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే॥
శ్లో॥ సర్వమంగళ
మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
త్ర్యయంబకె దేవీ నారాయణీ నమోస్తుతే॥
అచమ్యా॥
కేశవాయ స్వాహా. ... ... శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః॥
పృథివ్యాః మేరు ……. అనంతాసనాయనమః { భూమికి నమస్కరించాలి}
ప్రాణాయామః॥
ఓం ప్రణవస్య పరబ్రహ్మ రుషిః | పరమాత్మా దేవతా | దైవీ
గాయత్రీ
ఛంద: ప్రాణాయామే వినియోగః॥ ప్రాణాయామం కరిష్యే॥
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః జనః ఓం తపః|
ఓగ్ం సత్యం ఓం
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ।ధియో యోనః
ప్రచోదయాత్।
ఓం అపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం॥
సంకల్పం॥
శుభాభ్యుదయార్థంచ,
శుభే శోభనే మంగళే ముహూర్తె అత్ర పృధివ్యాం।
జంబూద్వీపే।
భరత వర్షే భరత ఖండే- మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ కృష్ణా గోదావర్యాయాం
మధ్యదేశే , శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, శ్రీ లక్ష్మీనివాస గృహే సమస్త దేవతా
బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ। అద్య బ్రహ్మణః ద్వితీయపరార్డే-
శ్రీశ్వేత
వరాహకల్పే- వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే। ఆస్మిన్ వర్తమాన
వ్యవహారీక
చాంద్రమాన ...... నామసంవత్సరే దక్షిణాయనే శరదృతౌ
కార్తీక మాసే
శుక్ల పక్షే
…....తిథౌ …….వాసరే, శుభవాసరే శుభనక్షత్రే,
శుభయోగే, శుభకరణ ఏవంగుణ
విశేషణ
విశిష్టాయాం శుభ తిథౌ॥
॥ శ్రీ మాన్……………. గోత్రోద్భవస్య ………….…నామదేయస్య……..ధర్మపత్నీ
సమేతస్య (అస్మాకం అని యజమానితో అనిపించాలి) సహ కుటుంబానాం
క్షేమ స్థైర్య వీర్య విజయ
అభయ ఆయుః
ఆరోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుశార్థ
సిధ్యర్థం
మనో వాంచా ఫల సిధ్యర్థం,ఇష్టకామ్యార్థ సిధ్యర్థం శ్రీ బృందాసమేత కార్తీక దామోదర
దెవతా ముద్దిశ్య శ్రీ బృందా సమేత కార్తీక దామోదర దెవతా ప్రీత్యర్థం శ్రీ బృందా దామోదర
కల్యాణ పూజనం చ
కరిశ్యే॥ {నీళ్ళు అక్షతలు పళ్ళెం లో వదలాలి.}
రక్షాబంధనం॥{చేతికి కంకణములు కట్టుకోవాలి}
నమో అస్తు
సర్పేభ్యో యేకేచ పృథ్వీ మను॥లక్ష్మీశ పత్రం శుభలక్ష్మి కంకణం।నిశాచరో రక్ష
శుభవృద్ధి కంకణం। శుచిర్విముక్తా శుభలక్ష్మీ
కంకణం। కరోమిదం
ఇతి
అభివృద్ధి కంకణం। … ఇతి కంకణ ధారణం కరిశ్యే॥
ఆదౌ నిర్విఘ్నపరి
సమాప్యర్థం కలశ గణాధిపతి పూజనం చ కరిష్యే॥
తదంగ కలశారాధనం చ కరిష్యే॥
కలశపూజ॥
శ్లో॥ కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్రస్సమాశ్రితః|
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృ గణాస్మృతాః!
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః|
అంగైశ్చసహితా:సర్వే కలశంతు సమాశ్రితా:॥
అయాంతు తులసి పూజార్థం మమ దురిత క్షయ కారకా॥
మం॥ ఆపోవా ఇదగ్ం సర్వం విశ్వాభూతాన్యాపః
ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః
సంమ్రాడాపో విరాడాప స్స్వరాడాపః చందాగ్ స్యాపో
జ్యోతీగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్స్యత్యమాప
స్సర్వాదేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం॥
శ్లో|| గంగేచయమునేచైవ
గోదావరి సరస్వతీ,
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు॥
కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః॥
ఆత్ర గాయత్రీ,
సావిత్రీ సరస్వతీ శాంతి: పుష్టి కరీతధా ఆయాంతు
దేవ పూజార్థం
(మమ)
దురితక్షయ కారకాః॥
కలశస్థిత
వరుణాయనమః॥
పంచోపచార
పూజాం కుర్యాత్॥
హ్రీం, హ్రూం ఫట్ ఇతి కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య,దేవాన్
సంప్రోక్ష్య
ఆత్మానగ్ం సంప్రోక్ష్య.
అనంతరం శ్రీమన్మహా గణాధిపతి పూజనం చ కరిష్యే॥
శ్లో॥ వక్ర
తుండ మహాకాయా కోటి సూర్య సమప్రభో।
నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా॥
ధ్యాయామి
శ్రీ మహా గణాధిపతయే నమః। ఆవాహయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।ఆసనం సమర్పయామి।
రత్న సింహాసనం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।పాదయో పాద్యం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।హస్తయో అర్ఘ్యం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః।పాదయో పాద్యం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।ముఖే ఆచమనీయం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।స్నానం సమర్పయామి।
ఉపచారిక స్నానం
మం॥ ఓం ఆపోహిష్టా మయోభువస్తాన ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే। యోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః।
ఉశతీరివ
మాతరః| తస్మా ఆరంగ మామవో।
యస్యక్షయాయ జిన్వధ, ఆపోజన యధాచనః॥..
ఇతి ఉపచారిక స్నానం సమర్పయామి।
స్నానానంతరం
శుద్ధ ఆచమనీయం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః। వస్త్రం సమర్పయామి। వస్త్రార్థే అక్షతాం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।యఙ్ఞోపవీతం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః। గంధం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।హరిద్రా చూర్ణం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।కుంకుమా విలేపనం సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి।
శ్రీ మహా గణాధిపతయే నమః।పుష్పాక్షతేన పూజయామి।
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః
వికటాయనమః
విఘ్నరాజాయనమః
గణాధిపతయే నమః।
ధూమకేతవే నమః।
గణాధ్యక్షాయనమః
ఫాల చంద్రాయనమః।
ఓం గజాననాయ నమః
వక్రతుండాయనమః।
శూర్పకర్ణాయనమః
హేరంభాయనమః
ఓం స్కందపూర్వజాయ నమః
సర్వసిద్ధి ప్రదాయకాయనమః
శ్రీమన్మహా గణాధిపతయే నమః॥ దూర్వా
యుగ్మేన పూజయామి॥
నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి॥
॥గౌరీ పూజ॥{కుంకుమతో
మరియు పూలతో}
1.ఓం గౌర్యై
నమః 2.పద్మాయై నమః। 3.శచ్యై నమః 4.మేధాయై నమః 5.సావిత్రై నమః
6. విజయాయై
నమః 7.జయాయై నమః 8.దేవసేనాయై నమః9.స్వధాయై నమః
9.స్వాహాయై
నమః 10.మాతృభ్యో నమః11.లోక మాతృభ్యోనమః12.దృత్యై నమః
13.పుష్ట్యై
నమః 14.తుష్ట్యై నమః 14.ఆత్మనః కులదేవతాయై నమః16.శ్రీ మహా కాళీ,మహాగౌరీ మహా లక్ష్మీ మహా సరస్వత్యై నమః॥
నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత కుంకుమాన్ సమర్పయామి॥
శ్రీ గౌరీ
గణాధిపతి దేవతాభ్యోనమః।దీపం దర్శయామి।
ధూప దీపానంతరం
శుద్ధ ఆచమనం సమర్పయామి।
శ్రీ గౌరీ
గణాధిపతి దేవతాభ్యోనమః। నైవేద్యం నారికేళ/కదలీఫలం సమర్పయామి।
ప్రోక్ష్య। {నైవేద్యం పై కలశం లోని పువ్వు తో నీళ్ళు
చల్లాలి}
మం॥ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోద యాత్
సత్యంతవర్తేన పరిషించామి {ప్రాతః కాలం)
{సాయం
కాలంఋతంత్వాసత్యేన పరిషించామి}
అమృతమస్తు, అమృతోపస్తరణ మసి॥
కదళీఫల/నారికేళ/రంభాఫల/గుడోపహారనైవేద్యం నివేదయామి॥
ఓం ప్రాణాయస్వాహా। ఓం అపానాయస్వాహా । ఓం వ్యానాయస్వాహా।
ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా। బ్రహ్మణే స్వాహ॥
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి॥
మం॥ అమృతాపిధానమసి।
ఉత్తరాపోశనం
సమర్పయామి।
హస్త ప్రక్షాళనం సమర్పయామి।
పాద ప్రక్షాళనం సమర్పయామి!
ముఖే ఆచమనీయం సమర్పయామి।
కరోద్వర్తనేన చందనం సమర్పయామి।
శ్రీ గౌరీ
గణాధిపతి దేవతాభ్యోనమః। ఋతు కాలోద్భవఫలం సమర్పయామి!
శ్రీ గౌరీ గణాధిపతి దేవతాభ్యోనమః। తాంబూలం
సమర్పయామి।
శ్రీ గౌరీ
గణాధిపతి దేవతాభ్యోనమః।
శ్లో॥ హిరణ్యగర్భగర్భస్థం హేమబీజంవిభావసోః।
అనన్తపుణ్యఫలదం ఆతశ్శాంతిం ప్రయచ్ఛమే॥..
ఇతి సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి
నీరాజనం॥ సమ్రాజంచ వీరాజంచ అభి శ్రీర్ యాచనోగృహే।
లక్ష్మీరాష్ట్ర స్యయా ముఖేతయా మాసగ్ం సృజామసి,
మానోహిగ్ం సీజ్జాతవేదో గామశ్వం పురుషంజగత్
అభిభదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా॥
ఇతి కర్పూర నీరాజనం దర్శయామి॥
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి!
మంత్రపుష్పం.
మం॥తత్పురుషాయ
విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్॥
మం॥ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారిధీమహీ తన్నో దుర్గి
ప్రచోదయాత్॥
ఇతి మంత్రపుష్పం సమర్పయామి॥
ప్రదక్షిణం॥
శ్లో॥యానికానిచ
పాపాని జన్మాంతర కృతానిచ తానితాని వినశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహంపాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం
కృపయాదేవ
శరణాగతవత్సల అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం
మమ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షగణాధిప॥ రక్షరక్ష
మహేశ్వరీ॥
ఆత్మ ప్రదక్షిణసాష్టాంగ
నమస్కారం సమర్పయామి।
ప్రార్థన
శ్లో॥ వక్రతుండ
మహాకాయ సూర్యకోటిసమప్రభ,
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా॥ ప్రార్థనం
సమర్పయామి॥
శ్లో॥ యస్య స్మృత్యాచనా మోక్త్యా తపఃపూజాక్రియాదిషు।
న్యూనంసంపూర్ణతాంయాతి
సద్యోవందేతమచ్యుతం॥
మంత్రహీనంక్రియాహీనం భక్తిహీనం గణాధిప।
యత్పూజితం
మయాదేవ పరిపూర్ణంతదస్తుమే॥
అనయాధ్యానావహనాది షోడశోపచాంపూజనేన
శ్రీ గౌరీ గణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా భవతు॥
గౌరీ గణాధిపతి
ప్రసాదం శిరసా గృహ్ణామి। నమస్కరోమి॥
అధ తులసి
ధ్యానం॥
శ్లో॥ ధ్యాయేత్
తులసీదేవీ శ్యామాం కమల లోచనాం।
ప్రసన్నాం పద్మ వదనాం పరాభయ చతుర్భుజాం॥
ఏవం ధ్యాత్వా పూజామారభేత్॥
శ్లో॥దేవీ
త్రైలోక్య జనని సర్వలోకైక పావనీ।
ఆగచ్చ వరదేమాతః ప్రసీద తులసీ ప్రియే॥ ఇతి ఆవాహనం
సమర్పయామి।
శ్లో॥ సర్వదేవమయే దేవీ సర్వదా-విష్ణువల్లభే।
దేవీ స్వర్ణమయం దివ్యం గృహాణాననమవ్యయే॥
ఇతి రత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః ముఖే ఆచమనీయం పాద్యం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః। స్నానం
పంచామృత స్నానం॥పంచామృతం
మయానీతం పయో దధి ఘృత మధు సంయుతం
సహ శర్కరయాదేవీ
స్నానార్థం ప్రతిగృహ్యతాం॥శ్రీ తుఅలసీ దేవ్యై నమః।
పంచామృత స్నానం సమర్పయామి॥
మలాపకర్షణ
స్నానం॥గంగా గోదావరీ కృష్ణాపయోష్ణ్యాద్యాపగస్తదా।ఆయాంతు తాస్సదా
దేవ్యాః తులసీ స్నాన కర్మణీ॥ఇతి మలాపకర్షణ స్నానం
స. మి.॥
ఉపచారిక స్నానం
మం॥ ఓం ఆపోహిష్టా మయోభువస్తాన ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే। యోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః।
ఉశతీరివ
మాతరః| తస్మా ఆరంగ మామవో।
యస్యక్షయాయ జిన్వధ, ఆపోజన యధాచనః॥..
ఇతి ఉపచారిక స్నానం సమర్పయామి।
ఇతి రత్నాభిశేకో అస్తు॥అమృతాభిశేకో
అస్తు॥
అభిషేకాంతే
ఆచమనీయం సమ.మి॥
వస్త్రం॥
శ్లో॥ క్షీరోద
మదనోధ్బూతే చంద్ర లక్ష్మీ సహోదరీ।
గృహ్యతాం పరిధానార్థం ఇదం పీతాంబరం శుభే॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః గంధం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః హరిద్రా చూర్ణం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః కుంకుమా విలేపనం పాద్యం సమర్పయామి॥
శ్రీ తుఅలసీ
దేవ్యై నమః సుగంధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి॥
పుష్పాక్షతాన్
పూజయామి।
అధాంగపూజాః
1.తులస్యై
నమః పాదౌ పూజయామి॥
2. బృందారణ్య వాసిన్యై నమః జంఘే పూజయామి.
4. ఓం జ్యోత్స్నాయైనమః
. జానునీ పూజయామి.
5. పీతాంబర
ధారిణ్యై నమః ఊరూ పూజయామి.
5. ఓం కమలవాసిన్యైనమః
కటిం పూజయామి.
7. ఓం నిమ్న
నాభిన్యై నమః నాభిం పూజయామి
8.ఓం తుంగ స్తన్యై నమః స్తనౌ పూజయామి
9. వళిత్రయాయై నమః భుజద్వయం పూజయామి।
10.ఓం కంబు కంఠ్యై నమః కంఠం పూజయామి ,
11. ఓం సుముఖాయై
నమః ముఖం పూజయామి
12.ఓం శ్రియై
నమః ఓష్టం పూజయామి
13. ఓం
సునాసికాయై నమః నాసికాం పూజయామి.
12. ఓం కంజ
నేత్రాయై నమః నేత్రాణి పూజయామి
14. ఓం జనార్దన ప్రియాయై నమః కర్ణౌ పూజయామి
15. ఓం క్షీరాబ్ధి తనయాయై నమః శిరః పూజయామి.
16. ఓం మనోఙ్ఞ వల్లభాయై నమః సర్వాణ్యంగాని పూజయామి।
{ తులసీ అష్టోత్తరం చదువుతూ పుష్పాలు అక్షతలు సమర్పించాలి}
నానా విధ పరిమళ పత్ర పుష్పాణి
సమర్పయామి॥
శ్రీ ధాత్రీ దామోదర దేవతాభ్యోనమః।
కేశవాయనమః। నారాయణాయనమః।మాధవాయనమః। గోవిందాయనమః।
విష్ణవే నమః।మధుసూధనాయనమః।త్రివిక్రమాయనమః।వామనాయనమః।
శ్రీధరాయనమః।హృషీకేశాయనమః।పద్మనాభాయనమః।దామోదరాయనమః।
సంకర్షణాయనమః।వాసుదేవాయనమః।ప్రద్యుమ్నాయనమః।అనిరుద్ధాయనమః।
పురుషోత్తమాయనమః।అధోక్షజాయనమఃనారసింహాయనమః।అచ్యుతాయనమః।
జనార్ధనాయనమః।ఉపేంద్రయానమః।హరయేనమః।
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః॥
నానా విధ
పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి॥
ధూపమాఘ్రాపయామి।
దీపం దర్శయామి।
ధూప దీపానంతరం
శుద్ధ ఆచమనం సమర్పయామి॥
శ్రీ బృందా
సమేత దామోదర దేవతాభ్యోనమః।
నైవేద్యం
నివేదయామి।
మం॥ ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోద యాత్
సత్యంతవర్తేన పరిషించామి {ప్రాతః కాలం)
{సాయం
కాలంఋతంత్వాసత్యేన పరిషించామి}
అమృతమస్తు, అమృతోపస్తరణ మసి॥
కదళీఫల/నారికేళ/రంభాఫల నైవేద్యం నివేదయామి॥
ఓం ప్రాణాయస్వాహా। ఓం అపానాయస్వాహా । ఓం వ్యానాయస్వాహా।
ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా। బ్రహ్మణే స్వాహ॥
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి॥
మం॥ అమృతాపిధానమసి।
ఉత్తరాపోశనం
సమర్పయామి।
హస్త ప్రక్షాళనం సమర్పయామి।
పాద ప్రక్షాళనం సమర్పయామి!
ముఖే ఆచమనీయం సమర్పయామి।
కరోద్వర్తనేన చందనం సమర్పయామి।
శ్రీ బృందా సమేత దామోదర దేవతాభ్యోనమః।
ఋతు కాలోద్భవఫలం
సమర్పయామి!
తాంబూలం సమర్పయామి।
సువర్ణ
పుష్పదక్షిణాం సమర్పయామి
నీరాజనం॥ సమ్రాజంచ వీరాజంచ అభి శ్రీర్ యాచనోగృహే।
లక్ష్మీరాష్ట్ర స్యయా ముఖేతయా మాసగ్ం సృజామసి,
మానోహిగ్ం సీజ్జాతవేదో గామశ్వం పురుషంజగత్
అభిభదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా॥
ఇతి కర్పూర నీరాజనం దర్శయామి॥
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి!
మంత్రపుష్పం
సమర్పయామి॥ నమస్కరోమి॥
అధ తులసీ కల్యాణం॥
మంగళాష్టకాలు॥
శ్లో॥ 1.తదేవ లగ్నం
సుదినం తదేవ।తారా బలం చంద్ర బలం తదేవ।
విద్యా బలం దైవ బలం
తదేవ ।లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి॥
సావధానా॥సుమ్ముహూర్తా
సావధాన॥ సులగ్నా సావధానా ।
లక్ష్మీ నారాయణ చింతన
సావధాన॥
2. .విఘ్నేశ్వరో విఘ్న విదూర కారీ ।నిర్విఘ్న కార్యేషు సఫలం
ప్రసిద్ధిం।విఘ్నేశ్వరో
నామ సురేషు పూజ్యో।వధూ వరాభ్యాం।వరదా భవంతు। సావధానా॥
సుమ్ముహూర్తా సావధాన॥ సులగ్నా సావధానా ।లక్ష్మీ నారాయణ చింతన సావధాన॥
3..గంగాభ్యాం హర నందకో।గజ ముఖో లంబోదరో మోదకో।మేధావిత్రి జటీజటై
రపిహితో।నేత్ర త్రయా లంకృతం। శుండోద్దండ
విరాజితో న్వితతరో ।వైనాయకో
వామనో।దేవో విష్ణు వరప్రసన్నవదనో
వాందియ్యతాంమంగళం।సావధానా॥
4...ఆలా కార్తిక మాస పుణ్య జవళీ అనందీ అరుణోదయీ ।గంగా స్నాన కరోతి నిర్మల జలీ। బృందావనీ తూలసీ।ధాత్రీఘే మునియుగ్మ పూజన సదా।
గోవింద నామేకదా॥ రాధా మాధవ యోర్వివాహ స్మయే దేయాదిదం మంగళమ్।సావ…॥
5..శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ।సీతాంగనా సుందరీ కోమలాంగీ।
పీతాంబరా రత్న విభూషణాడ్యా ।వధూవరాభ్యాం
వరదా భవంతు।సావధానా॥
6..వైదేహీ వదనాభిలాషణ యుతం కామం సకామకృతం।విఖ్యాతం భువనత్రయం
హరధనుర్భంగీకృతం లీలయా। విశ్వామిత్ర పరాశరాది
మునిభిస్తత్సన్ని ధానాంతం।
సీతా రాఘవ యోర్వివాహ స్మయే దేయాదిదం మంగళమ్।సావ..॥
7.. .శివస్య పత్నీ గిరి రాజ పుత్రీ।సువర్ణ దివ్యాంబర హేమ భూషా।
కల్యాణ గౌరీ శుభ మంగలార్తీ ।వధూవరాభ్యాం వరదా భవంతు।సావధానా॥
8. జానక్యాః కమలాంజలిపుటే యాపద్మ రాగాయితాః।న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసన్నాయితాః।స్రస్తా శ్యామల కాంతి కలితా
యా ఇంద్ర నీలాయితా।ముక్తాస్తా వరదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా।
సావధానా॥
ఇత్యైతే వర మంగళాష్టక మిదమ్ లోకోపకార ప్రదం।పాపౌఘ ప్రశమం
మహా శుభ కరం।
సౌభాగ్య సంవర్ధనం। యఃప్రాతః శృణుయాత్పఠే దనుదినమ్
శ్రీకాళిదాసోదిదమ్। పుణ్యం సంప్రత కాళి దాస
కవినా।ఏతే ప్రవుద్ధాన్వితాః।
ఏశృణ్వంతి పఠంతి లగ్న
సమయే।తే పుత్ర పౌత్రాన్వితే।లగ్నస్థా శుభదా
భవంతు కుర్యాత్సదా మంగళం।సావధానా॥ సులగ్నా సావాధానా॥
లక్ష్మీ నారాయణ చింతన సావాధానా॥
॥చూర్ణిక॥
స్వస్తిష్టాతి సహస్రాణాం ।ద్విజ గురు దైవతానాం।బ్రహ్మావిష్ణు మహేశ్వరాణాం। పాక శాసన వైశ్వానర దండదర క్షోణీ వినాయక జగత్ప్రాణ యక్షాదివ సోమ శేఖరాణాం। యమనీయ మాసన ప్రాణాయామ ప్రత్యహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం।వశిష్ట వాలఖిల్య విశ్వామిత్ర దక్ష కాత్యాయ కౌండిన్య గౌతమాంగీరస గు భారద్వాజ పరాశర వ్యాస వాల్మీక।
శుక శౌనక సనక సనందన సనత్కుమార సనత్సుజాత ।నారదాది ముఖ్య
మునీనాం।అపరిమిత తరుణీ కిరణ ధాన్య తాంబూల ఫూగీ ఫల పుష్పాక్షతాది ।మంగళ ద్రవ్యాణాం।రవి శశి కుజ బుధ గురు శుక్ర శనైశ్చర రాహు కేతవ నవగ్రహాణాం। మేషాది ద్వాదశ రాసీనాం।అశ్విన్యాది నక్షత్రాణాం।విష్కంబాది యోగానాం।భవాది కర్ణానాం।భాష్య ప్రభాకర తర్క వ్యాకర్ణ। వేద మీమాంస షట్ శాస్త్రానాం।అఖిల జగదుదయ యక్ష రక్ష తక్షోణి।భారతాది నవ
నాయకస్య । అనయో ర్దంపత్యోః తిథి వార నక్షత్ర లగ్న హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రిదశాంశ త్రింశదంశకః నిరంతర మనుకూలాస్థాన స్వస్తి సర్వేగ్రహాః। సనక్షత్రాః ।శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుప్రసన్నా సుమ్ముహూర్తా
భవంతు।అయం ముహూర్తస్సుమూహూర్తో అస్తు।। ఆదిత్యానాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సమృధ్ధి రస్తు॥
ధృవంతే రాజా వరుణో దృవం దేవో బృహస్పతిః।
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం। బృందా సమేత ధాత్రీ దామోదర అనుగ్రహ ప్రసాదేన లోకాస్సమస్తా సుఖినోభవంతు। బృందా సమేత ధాత్రీ దామోదర దేవతాభ్యోనమః।
నానావిధ పరిమళ పుష్ప అక్షతాం సమర్పయామి।
ధూపమాఘ్రాపయామి। దీ పం దర్శయామ॥ ఆచమనీయం సమర్పయామి।
నైవేద్యం నివేదయామి। ……మధ్యే మధ్యే పానీయం సమర్పయామి।
ఉత్తరాపోశనం
సమర్పయామి।
హస్త ప్రక్షాళనం సమర్పయామి।
పాద ప్రక్షాళనం సమర్పయామి!
ముఖే ఆచమనీయం సమర్పయామి।
కరోద్వర్తనేన చందనం సమర్పయామి।
శ్రీ బృందా
సమేత దామోదర దేవతాభ్యోనమః। ఋతు కాలోద్భవఫలం
సమర్పయామి!
తాంబూలం సమర్పయామి।
సువర్ణ
పుష్పదక్షిణాం సమర్పయామి
మంగళ హారతి
{అమ్మవారిది లేద విష్ణువు కు సం॥}
కర్పూర నీరాజనం॥ గంట మ్రోగించాలి
సమ్రాజంచ
వీరాజంచ అభి శ్రీర్ యాచనోగృహే।
లక్ష్మీరాష్ట్ర స్యయా ముఖేతయా మాసగ్ం సృజామసి,
మానోహిగ్ం సీజ్జాతవేదో గామశ్వం పురుషంజగత్
అభిభదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా॥
ఇతి కర్పూర నీరాజనం దర్శయామి॥
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి!
మంత్రపుష్పం॥
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి।తన్నో విష్ణుప్రచోదయాత్।
మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్న్యైచ ధీమహీ।తన్నో లక్ష్మీ ప్రచోదయాత్॥
ఇతి మంత్రపుష్పం సమర్పయామి॥
ప్రదక్షిణం॥
శ్లో॥యానికానిచ
పాపాని జన్మాంతర కృతానిచ తానితాని వినశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహంపాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం
కృపయాదేవీ
శరణాగతవత్సలే అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం
మమ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష జగదీశ్వరా। రక్షరక్ష జగదీశ్వరీ॥
ఆత్మ ప్రదక్షిణసాష్టాంగ
నమస్కారం సమర్పయామి।
శ్లో॥ యస్య
స్మృత్యాచనా మోక్త్యా తపఃపూజాక్రియాదిషు।
న్యూనంసంపూర్ణతాంయాతి సద్యోవందేతమచ్యుతం॥
శ్లో॥ ఆవాహనం నాజానామి, నజానామి విసర్జనం
పూజాంచైవ నజానామి క్షమ్యతాం పరమేశ్వరీ॥
శ్లో॥ మంత్రహీనంక్రియాహీనం
భక్తిహీనం గణాధిప।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణంతదస్తుమే॥
అనయా
శ్రీ బృందా ధాత్రీ దామోదర కళ్యాణ పూజనేన
శ్రీ ధాత్రీ దామోదర దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా
భవతు॥
తులసీ
ప్రసాదం శిరసా గృహ్ణామి। నమస్కరోమి॥
No comments:
Post a Comment