Sunday, 28 October 2018

అమావాస్య తర్పణం

ఆచమ్యా॥ పవిత్రం దృత్వా॥ శుభాభ్యాం శుభే శోభనే …….ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ॥ (ప్రాచీనావీతి) అస్మత్  పితౄన్ ముద్దిశ్య అక్షయ తృప్తి ద్వారా శాశ్వత పుణ్యలోక ఫలావాప్యర్థం అమావాస్య పితృ తర్పణం కరిష్యే॥
1అస్మత్ పితరం భారద్వాజస గోత్రం…….శర్మాణాం వసురూపం స్వధానాం తర్పయామి,స్వధానాం తర్పయామి, స్వధానాం తర్పయామి॥
2. అస్మత పితామహం భారద్వాజస ……గోత్రం……శర్మాణాం రుద్ర  రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
3. అస్మత ప్రపితామహం భారద్వాజస ……గోత్రం…శర్మాణాం ఆదిత్య రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
4. అస్మత మాతరం భారద్వాజస ……గోత్రం…దాయీం వసు రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
5.అస్మత పితా మహీం భారద్వాజస ……గోత్రం…దాయీం రుద్ర  రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
6. అస్మత ప్రపితామహీం భారద్వాజస ……గోత్రం…దాయీం ఆదిత్య రూపం స్వధానాం తర్పయామి, తర్పయామి, తర్పయామి॥
7.అస్మత్ మాతా మహం లోహితస,గోత్రం……శర్మాణాం వసు రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
8.అస్మత్ మాతః పితామహంలోహితస. గోత్రం……శర్మాణాం రుద్ర  రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
9.అస్మత్ మాతః ప్రపితా మహం లోహితస. గోత్రం……శర్మాణాం ఆదిత్య   రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
10.అస్మత్ మాతామహీం లోహిఅతస ,,గోత్రం……దాయీ  రుద్ర  రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
11అస్మత్ మాతుఃప్రపితామహీం లోహితస. గోత్రం……దాయీ  ఆదిత..  రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
12.అస్మత్ జ్యేష్ట పిత్రువ్యం…. గోత్రం…… శర్మాణాం… సపత్నీకం  వసు రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
13అస్మత్ ద్వితీయ జ్యేష్ట …. గోత్రం…… శర్మాణాం  సపత్నీకం  వసు రూపం స్వధానాం తర్పయామి, ॥3॥
……
…….
14.అస్మత్ ఉపనయన గురుం . …. గోత్రం…… శర్మాణాం  సపత్నీకం వసు రూపం స్వధానాం తర్పయామి ॥3॥

15. అస్మత్ రిక్తినం……..…. గోత్రం…… శర్మాణాం  సపత్నీకం  వసు రూపం స్వధానాం తర్పయామి ॥3॥

మిగతా వారికి
(భ్రాతరం,జ్యేష్ట పిత్రవ్యం,కనిష్ట పిత్రవ్యం,మాతులం,జామాతరం,స్యాలకం,పిత్రు భగినీం,మాతృ భగినీం)
  13..అస్మత్……….గోత్రం….శర్మాణాం….సపత్నీకం వసురూపం స్వధానాం తర్పయామి॥3॥
.
శ్లో॥యేకేచాస్మత్ కులేజాతా అపుత్రాగోత్రిణోమృతాః।తే గృహ్ణాంతు మయా(త్వయా) దత్తం సూత్ర నిష్పీడనోదకం॥
  శ్రీరామరామ రామ ॥సవ్య॥ పవిత్రం విసృజ్య॥ పాదౌ ప్రాక్షాళ్య। ఆచమ్యా॥
 పితృ పితామహ ప్రపితామహ అనుగ్రహ ప్రాప్తిరస్తు॥మాతృ పితామహీ ప్రపితామహీ అనుగ్రహ ప్రాప్తిరస్తు॥


No comments:

Post a Comment