శివ రాత్రి రోజు జరిపే శివ కల్యాణం లో చెప్పబడు శివ పార్వతుల గోత్ర ప్రవరలు
శివ
కల్యాణం..శివ ప్రవర
.చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్
భవతు।
పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత
పర శివ గోత్రోద్భవస్య, సదాశివ శర్మణో
నప్త్రే॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్
భవతు॥
పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా
పంచార్షేయ ప్రవరాన్విత
పర శివ గోత్రోద్భవస్య పర శివ శర్మణః పౌత్రాయ॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్
భవతు।
పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా
పంచార్షేయ ప్రవరాన్విత
పర శివ గోత్రోద్భవస్య మహేశ్వర శర్మణః
పుత్రాయ॥
హరిణ పరశు ధరాయ-చంద్రశేఖరాయ-ఈశ్వర శర్మణే
వరాయ॥
పార్వతీ
ప్రవర.
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్
భవతు।
ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ
ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య
చతుర్ముఖ బ్రహ్మణో నప్త్రీం॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్
భవతు।
ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ
ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య మ
హామేరు శర్మణ పౌత్రీం॥
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్
భవతు।
ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ
ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య
హిమవచ్ఛ శర్మణ పుత్రీం॥
పార్వతీ నామ్నీం కన్యాం
చాలా మంచి సమాచారం.ఇంకా ఇతర దేవకళ్యాణాలకు అక్కరకు వచ్చే ప్రవరలు కూడా మీ వద్ద లభించే అవకాశం ఉంటే ప్రకటించండి. మాకు రిఫరెన్స్ గా ఉంటాయి. ధన్యవాదాలు.
ReplyDeleteSuper
ReplyDeleteఓం నమః శివాయ
ReplyDelete