1. .హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీమ్ లక్ష్మీం జాతవేదో[అగ్ని దేవా] మమావహ(నా కొరకు ఆహ్వానించు)।
తాం మ అవహ జాతవేదో లక్ష్మీ మనప గామినీం యస్యాం హిరణ్యమ్ విందేయం గామశ్వం పురుషానహం ॥
శ్రీ సూక్తమ్ మొదటి పనస.2. జాత వేదసే[అగ్ని దేవా] సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః ।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా త్యగ్నిః ॥
దుర్గా సూక్తం మొదటి పనస
మొదటి సూక్తంలో లక్ష్మీ దేవిని దేవిని రెండవ సూక్తం లో దుర్గా దేవిని స్తుతించటానికి ముందు అగ్ని దేవుని [జాత వేద] ప్రార్థిస్థున్నాము.మన కొరకు ఆయా దేవతలను ఆహ్వానించమని ఈ పనసలలో అగ్ని దేవుని కోరుతున్నాము.ఈ విధం గా ఋగ్వేదం లో కాన వచ్ఛే అనేక స్తుతులలో అగ్ని దేవుని కీర్తిస్తూ ప్రార్థించేవిగా ఉన్నాయి.
(Belated) Happy Fathers Day :)
ReplyDeleteExcellent. Keep it up. Shortly I will also join you.
ReplyDeletethank you sharma garu
Delete